Śrī Rahasyam

Publication

శ్రీ రహస్యం

Śrī Rahasyam

Dr. Jammulamadaka Anjaneya Sharma (Ātmānandanātha)

Published 1st Jan 2018

Publisher: Vedanta Vedika

Language: Telugu

About the publication

'శ్రీరహస్యం' దేవరహస్యం. యంత్ర, మంత్ర, తంత్ర సంవలితంగా డాక్టర్ జమ్ములమడక ఆంజనేయశర్మగారు పొందుపరిచిన ఈగ్రంథం ఋగ్వేదాంతర్గతంగాఉన్న శ్రీసూక్త పరమార్థాన్ని సమంత్ర, యంత్ర, తంత్రార్థకంగా వివరించారు. శ్రీసూక్తంలోని ప్రతిఋక్కునకు సప్రమాణకంగా యంత్రాన్ని చైతన్యవంతంగా, ప్రాణశక్తికలిగేలా, సమగ్రంగా, ప్రామాణికంగా చిత్రీకరించడం లేదారాయడం జరిగింది. ధ్యానశ్లోకంతోపాటుగా మంత్రార్థం వివరింపబడినది. ఈపుస్తకం ముగింపుభాగంలో అత్యంతవిశేషమైన 'శ్రీయాగం' యొక్క (శ్రీవిద్యాఉపాసనలో లేదా లక్ష్మీదేవి ప్రీత్యర్థంచేసే విశిష్టమైనయాగం) గూఢమైనవిధానాలు, మరియురహస్యాలను పొందుపరిచారు. 'శ్రీయాగ-రహస్యం’ ఇవ్వబడింది. ‘తాంపద్మినీమ్ ‘ఈమ్’ శరణమహం ప్రపద్యే’ అనేవాక్యం శ్రీసూక్తానికి పరమసారాంశం మరియు మూలసూత్రం. ‘ఈమ్' అనబడే బీజాక్షరం 'కామకళా' విశేషం. కామకళావిలాసానికి సంబంధించిన పరమరహస్యం అనిఅర్థం. శ్రీ రహస్యం శ్రీలక్ష్మీ అనుగ్రహసాధకం.